Pure Telugu Dictionary first edition 1

- Browse
Uploaded on 2025-01-01 00:00
Tiger
పులి, వేఁగి
Tiger 
పులి, వేఁగి
Cheetah
చివ్వంగి, చిరుత
Leopard, panther 
చిరుత, చిరుపులి/చిరుతపులి
Cat
పిల్లి
Royal tiger 
బెబ్బులి
Lion
ఏనికదిండి
Wildcat, tomcat
బావురుబిల్లి, గండుపిల్లి
Hyena
దుమ్ములగొండి, గాడిదపులి, కొర్నాసిగండు 
Dog 
కుక్క, నాయి, వేపి(lit. “That which wakes up)
Wild dog
రేచుకుక్క
Hound
జాగిలము, వేటకుక్క
Jackal
నక్క, నరియడు
Fox
నక్క, కొంకనక్క, గుంటనక్క(The Indian Fox), వరడు
Wolf
తోడేలు
Snake
పాము, గాలిదిండి
Cobra
త్రాచు
Constrictor
కొండచిలువ, పెనుబాము
Rock snake
దుండుపాము
Russel’s Viper
కట్లపాము, కట్టెడ
Alligator, crocodile
మొసలి
Lizard
బల్లి
Iguana
ఉడుము
Chameleon
ఊసరవెల్లి
Frog
కప్ప
Toad
గోదురుకప్ప
Newt
నీరుడుము
Tadpole
చిరుకప్ప, తోకకప్ప
Turtle, tortoise 
తాబేలు
Sheep
గొఱ్ఱె, గొఱ్ఱెపిల్ల(lamb), ఆడుగొఱ్ఱె(ewe), పొట్టేలు/గొఱ్ఱెపోతు(ram)
Ram
పొట్టేలు, ఏడిక, తగరు/తగరము, గొఱ్ఱపోతు
Goat 
మేక, మేకపిల్ల(kid)
Cow
ఆవు, ఆబసి, తొఱ్ఱు, దూడ/పేయ/పెయ్య(calf), ఆబోతు(bull), పడ్డ(heifer), ఎద్దు(steer/ox), కోడె(young bull), గోద(ox)
Buffalo
ఎనుపగొడ్డు, ఎనుము, ఎనుపెంటి/గేదె/బఱ్ఱె(f), ఎనుపోతు(m), దుక్కిపోతు/దున్నపోతు(m buffalo that plows)
Bison
కారెనుము, మనుబోతు(m)
Yak
జడలబఱ్ఱె
Share
వంతు, పంపు
Income
రాబడి, వచ్చుబడి
Savings
రామీ, రామీలు
Utility
కొఱ, వాడుక, ఒదవుబడి, వాడుదల
Capital
పెట్టుబడి(investment)
Development
పొదలిక, పెక్కువ, పెంపు, ఏపు, పొనుఁబాటు
Expense
తగులుబడి, లాగుబడి
Depreciation
తగ్గుదల, తరుగుదల, అఱుగుదల
Appreciation 
విలువపెంపు, విలువ పెరుగుదల
Inflation
వెలల ఉబ్బరము/కొప్పరింత
Deficiency
తగ్గింపు, తక్కువ, కురదా, వీసర
Dearth
(Or famine) కరవు, కాటకము
Abundance
ఒదుగుబడి, ఒదువు
Drought
వరపు
Price, value, cost
వెల, విలువ, కొనుగోలు/కొనుబడి
Product
కనుబడి, పుట్టుబడి
Cultivation 
సాగుబడి, కాపు
Agriculture
సేద్యము
Work
పని, ఒంజలి
Service
కొలువు(also assembly or job), ఊడిగము
Livelihood 
మనుగడ, బ్రదిమి, జరుగుబడి
Harvest
దిగుబడి
Rat
ఎలుక
Mouse
చిట్టెలుక
Squirrel
ఉడుత
Muskrat
కంపెలుక, చుంచెలుక
Hare
చెవులపిల్లి, కుందేలు
Rabbit
కుందేలు
Bandicoot rat
పందికొక్కు 
porcupine 
ఏదుపంది, ముళ్లపంది
Guinea Pig
సీమపంది
Place
చోటు, కడ
House 
ఇల్లు, గీము, కొంప(contemptuous), లొంప(small)
Backyard
పెరడు, పెడలు, దొడ్డి
Courtyard
ముంగిలి
Hut
గుడిసె, పాక
Shed
పాదలి, పందిరి, పందిలి, కొట్టాయి, కొట్టాము
Room
గది
Terrace
మిద్దె, మచ్చు
Story 
మిద్దె
Roof
పైకప్పు
Ceiling
లోకప్పు
Restroom
మరుగుదొడ్డి, మరుగుపెరడు, బచ్చలిల్లు/బచ్చలదొడ్డి(washroom), నీళ్ళతొట్టి(water closet)
Stair
పడికట్టు
Steps
మెట్లు
Door
తలుపు
Mat
చాప, చదర(a small mat to sit on)
Urinal
ఉచ్చగుంట, ఉచ్చచెలమ
Cesspool
పీతిరిగుంట, మురికిగుంట
Cellar
పాతఱ
Village
ఊరు, పల్లె, కుప్పము
Town
ఊరు, పట్నం/పట్టణం
City
ప్రోలు, వీడు,  పట్నం/పట్టణం
Hedge
కంచె, కట్టువ, తెట్టు(around a city or fort), తెట్టెగోడ(wall-fence), కోరడి, కరగోడ
Enclosure
వెల్గు
Mansion
మేడ, మాడుగు, మాలె/మాళిగ
Palace
నగరు
Domicile, abode, dwelling, residence 
కాపురము, మనుకువ, నెప్పు, పట్టు, ఇక్క, టెంకి, ఉనికిపట్టు, తావు
Temple
గుడి, కోవెల, నకరము
School
పల్లెకూటము, బడి, చదువులబడి
Hotel
పూటకూళ్ల ఇల్లు
Fort
కోట
Edifice
కట్టకం, కట్టడం
Skyscraper
గాలిమేడ, మింటిమిద్దె
Warehouse
గిడ్డంగి, కొట్టడి
Shop
మళిగ/మడిగ, అంగడి, కొట్టు, పసారము
Cemetery
కాడు
Garden
తోట, కూరపెరడు(kitchen garden)
Grove
తోపు
Park
ఎలదోట, ఆటతోట
Theater
ఆటపాక
Stadium
చెల్లాటగట్టు
Arbor
పొదరిల్లు
Greenhouse 
పచ్చి యిల్లు
Plot
మడి, పాది
Garden-bed 
మడి
Orchard
పళ్లతోట, తోపు
Swimming Pool
ఈత కొలను, కోనేరు
Tank
చెరువు, మడుగు
Reservoir 
చెరువు, నీటిపట్టు, నీరుకందువ
Bridge
వంతెన
Canal
కాలువ/కాలవ/కాల్వ, క్రయ్య
Dam
అడ్డకట్ట, ఆనకట్ట, కట్టుగొమ్మ, నీటికట్ట 
Levee
కరకట్ట
Dike
మడవ
Bank for retaining water in a field
కురిమిడి (గట్టు)
Cistern
కుండు
Well
నుయ్యి/నూయి, బావి
Step-well
దిగుడుబావి, నడకొలకు, ఎక్కుబావి
Sewer
మురికినీళ్ల కాలువ
Drain
తూము, మురుగు కాలువ
Field
(For farming) పొలము, చేను, వేవిలి, గుడ్డము
Granary
గాదె, కణజము, కొటారము
Barn 
గాదె
Threshing floor
కళ్లము, కళ్లాము
Stable 
కొట్టాము
Public 
బయలు, వెల్లడి
Road 
దారి, త్రోవ, తెరువు, తెన్ను
Footpath, sidewalk, pavement
తలవరుస, నడదారి, కాలిత్రోవ, కాలిదారి, కాలితెరువు, డొంక,

                    కురువ(over hill or mountain)
Port
రేవు, ఓడరేవు
Refuge
చేరుగడ, ఏడుగడ(or asylum)
Auditorium, courthouse, assembly hall
ఓలగము, కొలువుకూటము, రచ్చకొట్టము, చదురు
Hospital
చావడి, వాసిలి
Neighborhood 
పొరుగు, ఇరుగు, చుట్టుపట్లు, వాడకట్టు, చుట్టుఁబట్టు
Dungeon 
నేలమాళిగ, చీకటికొట్టు
Prison 
చెర, ఆఁకయిల్లు
Pharmacy
మందుల అంగడి
Street
గేరి, వాడ, తెన్ను
Row of houses 
ఇండ్లవరుస, వాడ
Intersection
కూడలి, అడ్డదారి
Roundabout 
చుట్టుపట్టు
Alley
ఓనికట్టు, కంత, పుంత
Camp
విడిపట్టు, విడిదల
Awning 
మేలుకట్టు, ఉల్లెడ
Tent 
గుడారము/గుడారు, గొల్లెన
Racecourse 
పందెపు-నేల, పందెపు-త్రోవ
Pit
గుంట, గొయ్యి
Trench
కందకము
Moat
అగడ్త
Railroad 
ఇనుపదారి
Throne 
గద్దె
Middle of a street
తెట్టతెన్ను
Highway
పెందెరువు
Turnstile 
ఇరుకుకంత, పంగలగుంజ, ఇరుకుమ్రాను
Boundary
ఎల్ల, మేర, పొలిమేర
Borderstone 
పొలిమేరరాయి
Press office 
అచ్చుకూటము, అచ్చుఁగూటము
Escalator
కదిలే మెట్లు
Elevator 
ఎత్తుబండి
Laundromat
చాకలికొట్టు
Playground 
ఆటపట్టు
Bedroom
పడకగది
Kitchen
వంటిల్లు, పొయ్యిల్లు, మడపలి
Window
కిటికీ, సోరణము, సోరణగండి (skylight)
Mesh
వలకన్ను
Doorway
వాకిలి
Interior 
లోఁగలి, లోఁగిలి
Threshold
గుమ్మము, కడప/గడప
Eave
చూరు, లోవ, ఇంటిచూరు
Downspout
మిద్దెగూన, మిద్దెతూము, మిద్దెబొంగు
Wall
గోడ
Workshop
పట్టడ
Train
పొగబండి, కేకలబండి
Vehicle 
ఎక్కుడు, బండి(wheeled)
Cycle
త్రొక్కుడుబండి
Boat
పడవ, పొగపడవ(steamboat), కట్టుమ్రాను(catamaran), తెప్ప(raft), లాగుడు పడవ(tug boat)
Ship
ఓడ, కలము, కప్పలి
Floodgate
కలఁజు, మదుము/మదుగు/మదువు
Sluice
కళింగ,  కలఁజు, మదుము/మదుగు/మదువు
Farm
(పంట)పొలము, దుక్కిపొలము(ploughed)
Countryside
పల్లెటూరు, పల్లెపట్టు
Field mouse 
కల్లెలుక
Sledge
చలుగుడు/చరుగుడు/సరవడి
Oxcart
ఎడ్లబండి
Toddy shop
కల్లుపెంట
Antelope
లేడి, జింక
Deer
జింక, ఇఱ్ఱి
Spotted Deer(cervis axis)
దుప్పి
Musk deer
కణఁతి, కడఁతి
Nilgao
కడఁజు/కణఁజు/కడితి/కణితి
Sambur Deer
కణుజు
Meadow 
బయలు
Portcullis
చిర్రుపలక
Instrument for leveling ground after it is ploughed
గోరచెక్క/గోరపలక
Plumb line 
తూగుపలక
Tool
కొరముట్టు, పనిముట్టు, ఎత్తళి
Outlet
మరువ
Cart that is pulled 
లాగుడుబండి
Cart that is pushed(shopping cart, stroller)
తోపుడుబండి, త్రొపుడుబండి
Fountain
బుగ్గ
Windmill
గాలిమర
Scarecrow
వెఱబొమ్మ
Anvil
దాయి, దాగలి, పట్టెడ
Hammer 
సుత్తి, సమ్మెట(sledgehammer)
Pickaxe
గుద్దలి, గడ్డపార 
Axe
గొడ్డలి
Scissors
కత్తెర
Spade
పాఱ, బొరిగ
Hoe
పాఱ, తొల్లిక/తొళ్లిక
Rake
ఆరగొర్రు, పండ్లకోల/కఱ్ఱ/మ్రాను
Veranda
ఓరపాక, తాళ్వారము
Balcony 
మేలుకట్టు
Pyal
జగిలె, తిన్నె
Weapon
కైదువు, పోటుముట్టు
Spear
ఈటె, బల్లెము, మేడెము
Dagger
కటారి, వంకి, వంకిణి, మేడెము
Cannon
గుంటక్రోవి, అదురువేటు/పెట్లదిమ్మె(large gun-rocket fired in processions or a small cannon used for fireworks)
Gun
గుంటిక్రోవి,  అదురుఁగ్రోవి, చేతికోవి(handgun), పెట్లుఁగ్రోవి(matchlock)
Blowpipe
ఊదుగొట్టము
Bullet
గుండు, తూటా
Armor
కత్తళం, తొడుపు, మైమరవు
Shield
అడ్డనము, డాలు, కేడెము
Toothed part of a saw, file or sickle 
కక్కు
Blade
వాయ(also sharpness)
Billhook
మచ్చుకత్తి
Cudgel
దుడ్డు
Staff
కొయ్య, కఱ్ఱ
Tip of the end of a bow
కొప్పు
Bow
విల్లు, మిడివిల్లు(pellet bow)
Bowstring
అల్లె, నారి
Edge of sword 
వాదర
Sword hilt 
మోహణము
Sword
అలుగు, వాలు, అడిదము, పట్టెము, అడ్డకత్తి(broadsword), కిరుసు(small double-edged sword)
Arrow
ములికి, అమ్ము, అంబకము
Lance
చిల్లకోల(or javelin)
Glaive
డొంకెన
Crowbar
గునపము
Brickbat
ఒడిసెల
Blade 
వాయి/వాయ, పలుగు(of pickaxe or crowbar)
Drill-plough
గొర్రు, పలుగొర్రు
Plough
నాఁగలి
Plough-staff
మేడి
Paver’s Rammer
దిమ్మెస, దిమ్మిస
Knife 
కత్తి
Saw
కరగసము, ఱంపం
Sickle
కొడవలి
Adze
బడిస
Scythe 
కోతకత్తి
Measuring stick 
కొలబద్ద, కొలకఱ్ఱ
Halter 
ఉచ్చు
Rope
త్రాడు
Chain
గొలుసు
Brick
ఇటుక
Weighing Scale
తక్కెడ
Adhesive
జిగురు, బంక
Compass 
చుట్టుముట్టు
Umbrella 
గొడుగు
Screw gauge 
మరకొలత
Umbrella
గొడుగు
Screw
మరచుట్టు, తిరుగుడు
Nail
చీల, జంజడ
Pipe
గొట్టము, క్రోవి, క్రోలు
Net
వల
Wire
తీగ
Knot
ముడి, మడత
Fishhook
గాలాము
Hook
కొంకి, కొక్కి, గాలము
Telescope 
అద్దపుగోట్టము
File
ఆకురాయి
Touchstone
ఒరగల్లు
Slate
బలపము
Cement
గచ్చు
Handle 
కామ, పిడి
Grease for lubricating carriage wheels 
కందెన
Stirrup
అంకెము
Pestle 
రోకలి, పచ్చడిబండ, రుబ్బుగుండు
Mortar
రోలు
Masher
పప్పుగుత్తి
Churning Staff
కవ్వము, చిలుకుడుగుంజ
Rope used with churning stick
త్రిప్పుత్రాడు
Tongs
పటకారు, పట్టుకారు 
Sieve
జల్లెడ
Griddle
పెనము
Pan
మూకుడు, బాణలి(frying pan)
Lid
మూత, సిబ్బి
Capital city 
నెలవీడు
Funnel
కువ్వెన, వాళిగ
Ridge of a roof
మొగడు, నడికొప్పు
Civet
పునుగుపిల్లి, పునుఁగు, జవ్వాజి
Mongoose 
ముంగిస
Slide
జారుడుబండ, జారుడు నిచ్చెన
Pavilion 
చవికె
Puddle 
బురదనీటి గుంట
Dining Table 
ఎడ్జెన
Bench(stone)
రచ్చబండ(public), జగిలి(in front of house)
Lane
గొంది, ఇరుకు, ఇక్కం
Roundabout, Ring Road
చుట్టుదారి(ORR = వెలుపలి చుట్టుదారి)
Loss, ruin
కోల్పాటు, చేటు
Cheapness
అగ్గువ
Subordination
లోఁకువ
Responsibility, charge, accusation
మోపుదల
Interest
తేమానం
Drudgery, slavery
అడిమె, ఊడియము
Product, production
పుట్టుబడి
Scheme, plan, contrivance
పన్నుగడ, పన్నిక/పన్నకం/పన్నాగం, వెరవు
Project, endeavor, undertaking
తొడరువు, ఎత్తుగడ(also means trick or stratagem), మేగలి, ఎత్తికోలు
Bypass
పక్కదారి
Power, authority
పెమ్మె, పలుకుబడి(influence)
Administration, reign
అడదడి, పెత్తనం
Government
ఏలుబడి, దొరతనము
Stability 
కుదిరిక, నిల్కడ, ఒరవు
Counting
లెక్కింపు
Mortgage, pledge, pawn
తాకట్టు, కుదువ
Gain, profitability, profit 
కూడుదల, గిట్టింపు, గిట్టుబడి
Duty, tariff, customs 
తీరువ
Donation
ఈగి
Alms, begging
తిరిపెము
Rebellion, revolt, revolution
ఎదిరింపు, తిరుగుబాటు, మరలబాటు
Offense, fault 
తప్పితము, పొరపాటు
Rate, standard 
ఆయకట్టు
Arrangement, rule, system, preparation
ఏర్పాటు, చట్టము
Partnership
పొత్తు, ఉమ్మడి
Want, loss, damage 
కుందకము
Defect
అత్చిక
Debt
అచ్చుదల, అచ్చుబాటు
Loan
అప్పు
Availability, accessibility 
అందుబాటు
Apartment
లోవరి, తొట్టికట్టు, అంకణము(also intercolumniation)
Middle of a house 
నట్టిల్లు 
Library
వ్రాతచావడి
Knob
గుబక, కుప్పె
Flyover, overpass
పైవంతెన
Welfare 
లగ్గు, లెస్స 
Battlefield 
చివ్వపట్టు
Ant
చీమ
Soldier Ant
గొఱ్ఱెచెద
Mosquito 
దోమ
Gnat
నుసుమ, చీకటీగ
Honeybee
తేనెటీగ
Worker bee
పెరయీగ
Bumblebee
తుమ్మెద
Wasp, hornet 
కణజు, కందిరీగ
Termite 
చెద
Fly
ఈగ
Butterfly 
సీతాకోకచిలుక, ఆకుచిలుక
Moth
చిమ్మట
Grain moth 
వడ్లచిలుక
Firefly 
మిణుగురుపురుగు
Cicada
కీచురాయి, ఇలకోడి, ఈలపురుగు
Cricket, grasshopper
మిడత
Cockroach
బొద్దింక, బరిణెపురుగు, జిఱ్ఱపురుగు
Snail
నత్త
Slug
జీమిడి జలగ పురుగు
Caterpillar 
గొంగళిపురుగు
Dragonfly
తూనీగ
Spider 
నేతపురుగు, చెలగము, చెలది, ఈగపులి
Beetle 
కుమ్మరిపురుగు, పేడపురుగు(dung-) 
Louse 
పేను
Scorpion
తేలు
Earthworm
వానపాము, వానవేగు  
Centipede
జెఱ్ఱి
Flea 
మిణ్ణలి, గుమ్మడిపురుగు
Leech
జలగ
Tick
కొణుజు, పిడుజు
Bedbug
నల్లి
Silkworm
పట్టుపురుగు
Cochineal
చప్పాతిపురుగు
Weevil
ముడికక్కు, పెంకెపురుగు, తవుచిపురుగు, నంగనాచి
shovel
తవ్వుకోల
Lathe
తఱిమెన, తఱిమిడి, తఱివిణి
Water mill
నీటిమర 
bug
పురుగు
Bird
పులుఁగు, పిట్ట(small bird), గువ్వ(small bird, pigeon or dove)
Crow 
కాకి
Sparrow 
పిచ్చుక 
Pigeon
పావురాయి, పావురం
Parrot
చిలుక, చిలక
Rose-ringed parakeet 
రామచిలుక
Cockatoo
తెల్లచిలక
Vulture 
గూళి, బోరువ, బందు, పంత 
Raptor, bird of prey
డేగ
Hawk 
గిడ్డు
Peregrine Falcon
బైరిడేగ
Owl 
(గుడ్ల)గూబ, కొరడు
Little Spotted Owl(Athenes Brama)
చిరుగూబ, పైడికంటి  
Eagle 
రాబందు, పంత
Duck
చిలువ
Cormorant 
నీరుకాకి
Heron
కొక్కెర
Crane 
కొంగ, వక్కు
Flamingo 
పూకొంగ
Pelican 
గూడకొంగ
Woodpecker 
మ్రానుఁగోయిల, వడ్లంగిపిట్ట
Black cuckoo 
కోయిల
Chicken, fowl 
కోడి(Hen = ఆడకోడి, కోడిపెట్ట, Rooster = కోడిపుంజు)
Turkey 
తొండం కోడి
Guineafowl
గిన్నికోడి
Dove 
కూకీ
Weaver bird 
గిజ్జిగాఁడు 
Hunting Hawk 
సాళ్వము 
Peacock
నెమ్మలి
common Myna
గోరింక
Snipe 
ఉల్లాము
Swan
తెలిపిట్ట, తూడుదిండి, చదలుకోడి, తెలిపులుగు, తలకరిసూడు
Partridge 
కౌజుపిట్ట, కంసుపిట్ట, నేల నెమలి
Quail 
పూరేడుపిట్ట, కోలంకిపిట్ట
Wagtail
కుమ్మరగువ్వ
Lark
ఏట్రింత, చాకలపిట్ట
Snakebird 
కల్లరిపిట్ట
Babbler
చీద, చింద, చీపరపిట్ట
Generic name for babblers and warblers 
జిట్ట
Golden Plover 
వలసపిట్ట
Ostrich 
నిప్పుకోడి
Coot 
బోడికోడి
Hoopoe
ఎలకోడి
Dish, plate 
పళ్లెం, తెలె, కుడిముట్టు
Large plate 
తబుకు, తాంబాళము
Tray, platter 
తట్ట
Bowl
గిన్నె
Pitcher, jug
చెంబు, గిండి
Cup 
కోర, చెంబు, సగ్గెడ
Pot 
కుండ, కడవ
Ladle
కూర గంటె, గరిటె
Spoon
గంటె
Spatula 
కొమ్ము గరిటె
Fork
ముండ్లగరిటె
Bottle 
బుడ్డి, బుడ్డిగ
Jar
జాడీ
Shallow spoon with holes 
చట్టువము
Lid or earthen cover to jar 
దిబ్బడము
Cooking Oil 
వంటనూనె 
Cork, Stopple 
దిమ్మె, దిమ్ము
Kitchenware 
బొచ్చెలు, అంట్లు(dirty ones)
Cooking fuel 
అట్టము, వంటచెఱకు
Oil for deep frying 
వంటచమురు
Footwear
చెప్పు
Shoe
ముచ్చె, జోడు, అడిగఱ్ఱ 
Cover, covering, veil 
ముసుగు, కప్పుడు
Cardboard 
అట్ట
Hollow covering 
డొక్క
Cloth case
గౌసెన, గవిసెన
Sheath, scabbard, envelope 
ఒఱ
Screen
తెరకట్టు
Barrier
అడ్డము, అడ్డు
Bag
సంచి
Basket
బుట్ట, గంప
Casket
పూనె, బరిణె
Box
డబ్బా
Curtain
తెర, మరుగుగోడ
Threshold 
కడప/గడప, గుమ్మం
Chimney 
పొగగొట్టము, పొగగూడు
Blanket, rug 
గొంగడి, గొంగళి
Mattress, bedding
పరుపు, పరపు, మెత్త
Bedstead
మంచము
Couch
కంకటి, పాన్పు, కల్లము
Bed
పడక, పడుక, పక్క, మెత్త, మంచం
Pillow, cushion
తలగడ, దిండు, మెత్త
Pillowcase
తలగడవొర, గవిసెన
Drawer
సొరుగు
Loft
మసెల, అటుక, గడిసె 
Shelf, closet, rack
అఱ
Cellar, grain-pit 
పాతఱ 
Fire-pit
గుండము
Fireplace
నిప్పుగూడు
Furnace, forge 
కొలిమి
Stove 
పొయ్యి, ప్రొయ్యి
Stone fireplace, portable oven 
పొక్కలి
Chafing-dish
కుంపటి
Kiln 
ఆవము
Garden-bed or plot 
మడి, పాది
Attic
అటక
Tub, trough 
తొట్టి
Tap
కుళాయి, నీటిగొట్టము
Sink 
మురికినీటి తొట్టి
Cradle 
తొట్ల
Swing
ఉయ్యాల
Safe 
పెట్టె
Stick to tie dog to 
కొణతము
Lock
తాళము 
Hasp, clasp, bolt of a door 
గొళ్లెము, గడె
Tassel
కుచ్చు
Lawn
గడ్డి, పచ్చిక
Hedge, fence 
కంచె, దడి
Loom
మగ్గము
Flag, banner 
టెక్కెము
Mirror, pane of glass
అద్దము
Clothesline 
దండెము
Fan
వీవెన, విసనకఱ్ఱ(handheld)
Hourglass 
ఇసుక గడియారం
Ladder 
తాప, నిచ్చెన, మిచ్చె(న), ఏరుడు, దాపకర్ర, మిచ్చికెన
Corridor 
నడవ
Weaver’s Shuttle 
తొట్టె, నాడె, నూలుగొట్టము
Birdcage 
పిట్టగూడు 
Trap, cage 
బోను
Mousetrap
ఎలుకబోను
Sweepings 
పెంట
Portable furnace for melting precious metals 
కుమ్మటము
Cauldron, boiler
బాన, కాగు, కొప్పెర
Horse carriage 
గుఱ్ఱపుబండి 
Car
బండి, తేరు
Skylight 
వెలుగుదిడ్డి
Tool 
పనిముట్టు, కొఱముట్టు, ఎత్తళి
Fish 
చేఁప, మీను, కక్క
Shark 
సొఱ్ఱచేప, సొఱ్ఱమీను, మరచేప
Angel shark 
చొట్లమర
Swordfish 
కొమ్ముసొఱ్ఱ, బొంతచేప
Great Loach, Indian mottled eel
బొమ్మిడం, బొమ్మిడాయి 
Sawfish
ఏలాముచేప
Eel
బుక్కడం, పాపమీను, మలుగుపాము
Stingray
టేకిచేప
Torpedofish 
అంబడిటేకి
Shrimp 
రొయ్య
Crab
పీత
Lobster 
ఎండ్రకాయ
Crawfish 
గాజురొయ్య
Whale 
పొప్పరమీను, పిడకమొసలి
Dolphin 
గండుమీను
Porpoise 
నీరుపంది, తూరమీను
Otter 
నీరుపిల్లి, నీటికుక్క
Jellyfish 
నీటికాయ
Water-snake
నీరుకట్టె, నీరుపాము, బురదపాము
Bivalvia
కాకిచిప్ప, గుల్లచేప
Squid
కోమటి సంచి, కండువా చేప, కలివింద(??), కండవాయి
Spanish Mackerel
వంజరం
Asian Sea bass
పండుగప్ప
Indian Salmon
మాగ
Muntjac, barking deer 
కుక్కగొర్రె
Moldboard 
రెక్కరేకు
Toothed harrow
పండ్లచట్టము
Barbed wire fence 
ముళ్ల తీగ కంచె 
Street door 
తలవాకిలి
Bengal Tiger 
కోలుపులి
Face
మొకము, మొహము, మోము
Pimple 
మొటిమ, చెమటకాయ
Eye
కన్ను
Eyelid
ఱెప్ప
Eyebrow 
కనుబొమ్మ
Eyelash
ఱెప్పవెంట్రుక
Retina
కంటిపొర, కంటితెర
Pupil
కంటిపాప
Eyeball
కంటిగుడ్డు
Forehead
నుదురు, నొసలు
Nose 
ముక్కు
Nostril 
ముక్కుకోవి, ముక్కుగోడి, ముంజెరమ
Snout, beak 
ముట్టె
Mouth
మూతి, నోరు, వాయి
Corner of mouth
చెలవి 
Lip 
పెదవి
Under lip
ఔడు, అవుడు 
Chin
గద్దువ
Mustache
మీసము
Beard  
గడ్డము
Cheek
బుగ్గ, చెక్కిలి
Inside of cheek
పుక్కిలి
Inside or hollow of mouth
బుక్క
Tooth
పన్ను
Tongue 
నాలుక, నాలిక
Tonsil
గళగటిక
Trachea
పీకె
Throat
గొంతుక, గొంతు
Neck
మెడ, మెడకాయ
Head
తల, తలకాయ, నెత్తి, బుఱ్ఱ
Aqueduct 
పొర్లుమదుము
Tear Duct 
కన్నీటి కాల్వ
Back of head 
పెడతల
Face turned away 
పెడము
Skull
పుఱ్ఱె, బుఱ్ఱ(Can also mean head), పునుక
Eustachian Tube 
చెవిగొట్టము
Ear
చెవి
Eardrum
చెవిగూబ
Body
ఒడలు, ఒళ్లు, మెయి, మే, మేను
Bone
ఎముక, దుమ్ము, బోకె, బొమిక
Joint
కీలు, కణుపు
Skeleton
డొక్క, ఎముకలగూడు
Skin
తోలు, తొక్క, తాట
Hair
జుట్టు(hair on head), వెంట్రుక(లు)
Muscle, tissue 
కండ, చియ్య
Nerve, vein, artery
నరం
Brain 
మెదడు
Heart
గుండె, గుండెకాయ, ఎద
Liver 
కార్జం
Stomach, womb
కడుపు
Lung
ఊపిరితిత్తి
Intestine, gut, bowel
ప్రేగు
Belly, paunch
బొజ్జ, పొట్ట
Navel
బొడ్డు, పొక్కిలి
చేదుకట్టు
Gallbladder 
Penis
మగగుఱి, చుల్లి
Testicle
విత్తు, బుడ్డ
Vagina
ఆడుగుఱి, దుబ్బ, కుయ్య
Clitoris 
గొల్లి, గొల్లికాయ
Kidney
ఉలవకాయ, పక్కెరగుండె
Bladder 
ఉచ్చబుడ్డ, నీరుతిత్తి
Mind
ఉల్లము, డెందము, లోను
Vital or private part of body 
ఆయము
Torso
మొండెము
Back 
వెన్ను, వీపు
Spine
వెన్నెముక
Spinal cord
వెన్నుపాము
Vertebra
వెన్నుపూస
Lower spine 
ముచ్చ
Shoulder, upper part of back 
మాఁపు
Armpit
చంక, సంక
Behind, buttock 
పిఱ్ఱ, పిఱుదు 
Anus
ముడ్డి, కుట్టె 
Rib
పక్కటెముక
Chest, bosom
అక్కు, బోర
Breast, teat
చన్ను, గుబ్బ
Nipple 
చనుమొన, చన్మొన
Leg
కాలు
Knee
మోకాలు, కాలిముడుకు
Foot
అడుగు
Ankle
చీలమండ 
Hip
తొంటి 
Lap
ఒడి
Thigh
తొడ
Waist 
కౌను, నడుము, తొడ
Calf of leg 
పిక్క
Hand
చేయి, చెయ్యి, కై, కేలు
Arm
చేయి, చెయ్యి
Wrist 
మణికట్టు
Forearm
ముంజేయి
Upper arm
దండచేయి, సందిలి
Elbow 
మోచేయి, మోచెయ్యి, చేతిముడుకు
Wing
రెక్క
Palm
చేర, అఱచేయి, లోఁజేయి
Finger 
వ్రేలు
Knuckle
మెటిక, నెటిక, వ్రేలికణుపు 
Nail, claw, talon
గోరు
Tusk, horn 
కొమ్ము
Fang, tusk
కోర
Toe
కాలివ్రేలు
Toenail 
క్రీగోరు, కాలిగోరు
Sole
అఱకాలు
Tail 
తోక
Fur, wool
బొచ్చు
Scale 
పొలుసు
Tuft or knot in hair
పిలక
Feather 
ఈక
Stinger 
కొండి
Hall
మెల్ల
Sales tax 
అమ్మకపుపన్ను
Nepidae
నీటి తేలు 
chronometer, clock
గడియారం 
Flour mill
పిండిమర
Hourglass
ఇసుక గడియారం
Water clock 
నీటి గడియారం
Sundial
నీడగడియారం
Caribou
పలవల దుప్పి
Gizzard
కందనకాయ, ఱాతిగుండె
Goatfish 
గులివింద
Fin 
చేపఱెక్క
Dragonet 
మొప్ప
Barramundi
పండుగప్ప
Bridlepath
ఇరుకుదారి
Catfish 
వాలుగచేప(wallago), బొచ్చ చేప,  పిల్లి చేప, మార్పు చేప(walking catfish)
Udder
పొదుగు
Ilish
పులుస చేప 
Gracile Lizardfish
చీరమీను
Sardine 
కవ్వ
Anchovy 
నెత్త
Flying fish 
పరవ మీను
Pomfret
చందువా చేప, చందువాయి 
Overflow channel
మరిగొమ్ము
Uvula
అంగిటిముల్లు, చిరునాలుక
Market price 
అంగటివెల
Row of markets 
అంగడివాడ
Spleen 
నెరడ, గోడదొమ్మ, దూదిగుండె 
Dhole 
రేచుకుక్క
Break, rest, leisure 
ఎడతెఱ్పి, ఎసలిక, ఉడుకువ, తీఱిక, తీఱుబడి
Cream separator
మీఁగడమర
Trident 
ముక్కోల
River mullet
జెల్ల, జల్ల 
Snakehead, Murrel, mudfish
కొర్రమీను, కొర్రమట్ట, మట్టగిడస(spotted snakehead)
Negro Mackerel
కోనెము
Shoulder 
జబ్బ(జబ్బయెముక = shoulder blade) 
Hoof or claw of a crab 
గిట్ట
Doorsill
పొదిగిలి, పొదికట్టు
Paintbrush
వాగఱ
Picottah
ఏతము
Persian wheel
కపిలి
Spindle 
కదురు
Hypogastrium
క్రీఁగడుపు
Return cart
తిరుగుడుబండి
Nailcutter/nailparer
గోరుగల్లు, గోరుగొండి
Rate 
చొప్పు, కొలత, వెల
Exchange, barter 
మార్పిడి, (కుండ)మార్పు
Conversion
మాఱకము
Deceit, fraud, scam 
తక్కిడి, తెక్కలి, (నక్క)జిత్తు, పొచ్చెము, కైలాటము
Plunder, looting 
దోపిడి, దొంగతనం(theft)
Submarine
బ్రుంగుడుకలం***, క్రీనీటికలం***
Stick to drive cattle with
చోపుడుకోల
Freedom, liberation
విడుదల, విడుగడ, విచ్చలవిడి
Flexibility, freeness 
వెసులుబాటు
Vow
నోము, మ్రొక్కుబడి
Obstacle, restriction, hindrance 
ఆటంకము, అడ్డంకి, కట్టుబాటు, పని చెరుపు
Rule, regulation, act, law
కట్టడి, చట్టము 
Distribution, allotment 
పంపిణి, పంపకం
Fishing rod 
గాలపుచువ్వ
Betrayal 
వెన్నుపోటు
State Code
State Name
30
Goa
7
Delhi
11
Sikkim
32
Kerala
4
Chandigarh
34
Puducherry
35
Andaman and Nicobar Islands
2
Himachal Pradesh
15
Mizoram
27
Maharashtra
31
Lakshadweep
26
Ladakh
33
Tamil Nadu
29
Karnataka
36
Telangana
6
Haryana
14
Manipur
13
Nagaland
3
Punjab
5
Uttarakhand
24
Gujarat
1
Jammu and Kashmir
28
Andhra Pradesh
17
Meghalaya
12
Arunachal Pradesh
16
Tripura
25
Dadra and Nagar Haveli and Daman and Diu
19
West Bengal
8
Rajasthan
21
Odisha
18
Assam
20
Jharkhand
22
Chhattisgarh
23
Madhya Pradesh
9
Uttar Pradesh
10
Bihar
Agreement, contract, treaty
ఎదురుగడ(mutual agreement), ఒప్పందము, ఒడంబడిక
One who brings prosperity 
పెనుపరి
Rogue, deceiver
తక్కరి
Permission
ఒప్పుకోలు, ఒప్పుదల, మేకోలు/మైకోలు, ఇయ్యకోలు, మేముడు
Receipt 
ఉల్లాకు
Tarantula
పులికోచ
Secession
వేర్పాటు, విడివాటు/విడిపాటు, ఎడఁబాటు/ఎడయిక
Nectar 
పూఁదేనె, కమ్మనీరు
Honey
తేనె
Pollen
పుప్పొడి
Sap
పస, పసిక, పేసెము
Beeswax
మైనము
Honeycomb
తేనెతెర, తేనెపెర
Beehive 
తేనేతెట్టె, తేనెపట్టు, తేనెగూడు
Nest
గూడు
Hornet nest 
కందిరీగల తుట్టె
Fruit, berry
పండు, పిందె(young, just after blossoming)
Unripe fruit, berry, vegetable pod, nut 
కాయ, కసురు
Berry 
కండకాయ
Vegetable, fruit preserved in dry state 
వరుగు
Herb, vegetable, greens 
కీర, కీరె
Vegetable 
కాయగూర, కూరగాయ
Leafy green
ఆకుకూర
Rind, peel, skin of fruit
తొక్క, పెచ్చు
Stone of mango, other fruits 
టెంక
Shell
పెంకు, పెచ్చిక, చిప్ప
Kernels, split pulses 
పప్పు
Timber, wood 
కొయ్య, కఱ్ఱ
Dirt, soil, earth
మన్ను, మట్టి, నేల
Leaf, blade of grass
ఆకు
Flower
పూరేకు, రేకు
Seed 
గింజ, విత్తనం, విత్తు
Branch 
కొమ్మ
Sprig 
రెమ్మ
Twig, branchlet 
రివ్వ, చివ్వ, పుల్ల
Stem, stalk 
కాడ, కామ, తొడిమ
Root 
వేరు, మొదలు
Tuber
గడ్డ, దుంప
Trunk, stump 
మొండెము, బోదె, కొరడు
Cavity in a tree 
బొఱ్ఱ
Vine, creeper 
తీగ, తీగె
Tendril 
నులితీగ
Bark 
బెరడు, బరడు
Wood chip 
చెక్క
Thorn
ముల్లు
Bud 
మొగ్గ, నన, మొగడ
Plant 
మొక్క
Mushroom 
పుట్టగొడుగు
Moss 
ప్రాచి, పాచి
Mold, mildew
బూజు, ముగ్గ
Tree 
చెట్టు, మ్రాను
Creeper, climbing plant 
వల్లి, వల్లిక
Sprout, shoot
మోసు, మొలక/మొల్క, చిగురు
Bush, thicket, shrub
పొద, తుప్ప(small bush), దుబ్బ(small shrub, tuft of grass)
Grass 
గడ్డి, పచ్చిక, పుల్లు
Foliage 
(ఆకుల) గుబురు
Hay 
ఎండుగడ్డి
Weed 
కలుపు, కలుపుమొక్క
Bramble 
కంప
Flower, blossom
రూ/పూవు/పువ్వు, విరి, అలరు, నన
Grain
గింజ
Husk of grain, chaff
పొట్టు
Bran 
తవుడు
Blossoming, blooming, flowering 
పూత
Ripening, crop, cultivation 
కాపు, పంట
Agriculture, tillage, cultivation 
సాగుబడి, సేద్యము
Ploughing 
దుక్కి, దున్నకం
Irrigation 
నీటిపారుదల, చల్లకం
Drip Irrigation 
చుక్కల సాగు
Prosperity  
మొత్తనం
Oppression 
వల్లడి
Public
వెల్లడి, బయలు